ప్రజాపాలనాధికారుల సామాజిక బాధ్యతలు ( సంక్షేమ రాజ్యానికి ఉపనిషత్తుల విజ్ఞానం )
దేశప్రజల సంతోషం, సంక్షేమం పాలనాధికారుల కార్యనిర్వహణా నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. వారు ఎంతో విద్యావంతులు, నిష్ణాతులై మానవీయ దృక్పథంతో పని చేసినప్పుడే ప్రజాపాలనలో ప్రజలు సుఖంగా ఉండగలరు. కొన్ని ఉపనిషత్తులలోని భావాలు పై ఆదర్శాన్ని నిర్వచించాయి. ఆధ్యాత్మిక స్పృహతో, నిర్వహణా నైపుణ్యంతో పని చేసినప్పుడే జన బాహుళ్యానికి సంక్షేమం చేకూరుతుందని స్వామి రంగనాథానంద అధికారుల సమూహాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగమే ఈ పుస్తకం.
Praja Palanadhikarula Samajika Badhyatalu
SKU: 3233
₹20.00Price
Weight 70 g Book Author Swami Ranganathananda
Pages 88
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN-13 / Barcode 978-93-85243-23-3