top of page

ప్రశ్నోత్తరాలు

1896 మార్చి 25వ తేదీన ప్రపంచ విఖ్యాతి గాంచిన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో, పట్టభద్రుల తాత్త్విక సంఘంలో వేదాంత తత్త్వంపై స్వామి వివేకానంద ప్రసంగించారు. ప్రసంగం తరువాత జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో స్వామీజీ వివరించిన సమాధానాలతోపాటు స్వామీజీ అమెరికాలోని ఇతర పట్టణాలలో ఇచ్చిన సమాధానాలు ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి. స్వామీజీ ఆలోచనాసరళి, భావజాలం దీనిలో గమనించవచ్చును.

Prashnottaralu

SKU: 3820
₹10.00Price
Quantity
bottom of page