ప్రియ మిత్రులకు….
లేఖలు వ్రాయడం ఒక కళ. అవి వ్రాసినవారి మనస్సుని ప్రతిబింబిస్తాయి. స్వామి వివేకానంద మద్రాసులోని శిష్యులనూ, ఇతర ప్రాంతాలలోని వారినీ ఉద్దేశిస్తూ ఉత్తేజపరిచే విధంగా సుమారు 750కి పైగా ఉత్తరాలను వ్రాసారు. అందులో కొన్నింటిని ఈ పుస్తకం మీ ముందుకు తీసుకువస్తోంది. లోకమంతా తమ కుటుంబమే అని భావించే అటువంటి మహనీయుల మనోభావాలకు ఈ ఉత్తరాలు దర్పణంగా నిలుస్తాయి, చదివేవారినీ ఉత్తేజపరుస్తాయి.
Priya Mitrualaku
SKU: 3950
₹50.00Price

