top of page

పురుష సూక్తమ్

భగవంతుడైన ఆ పరమపురుషుని మహత్వాన్ని కీర్తించే సూక్తం ఇది. దేవాలయాలలో, గృహాలలో ఎక్కడైనా సరే భగవదారాధనలో భాగంగా, నిత్యపారాయణంగా దీనిని పఠించడం జరుగుతూ ఉంటుంది. వేదంలో భాగమైన సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం ఈ పురుష సూక్తంలో గర్భితమై ఉన్నాయి. అందుచేత ఇది ఒక పరిపూర్ణ శాస్త్రంగా భావించి నిత్యపారాయణంలో భాగంగా చేసిన ఎడల, సకల శుభాలు చేకూరుతాయని హైందవుల విశ్వాసం.

Purusha Suktamu

SKU: 2951
₹8.00Price
Quantity
bottom of page