రాజయోగం – ఆరు పాఠాలు ( రాజయోగ సాధనా మార్గం గురించి స్వామి వివేకానంద చేసిన ప్రసంగాలు )
అమెరికాలో శిక్షణా తరగతుల్లో స్వామి వివేకానంద రాజయోగం గురించి చేసిన ఉపన్యాసాల సాకారరూపమే ఈ పుస్తకం. ఇందు సాధకులకు అవసరమైన మూడు లక్షణాలు వివరించబడినాయి. మానసిక మాలిన్యం నిర్మూలించేందుకు ధ్యానావశ్యకతను తెలియజేస్తూ యోగంలోని అష్టాంగాలనూ ఇందు వివరించారు. ఉత్తేజాన్ని కలుగచేసే విధంగా సాగిన ఈ ఆరు పాఠాలు అందరూ పఠించతగినవే!
Rajayogam Aru Pathalu
SKU: 2982
₹6.00Price
Weight 30 g Book Author Swami Vivekananda
Pages 40
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83972-98-2