సాంఖ్యదర్శనం ( సాంఖ్యంపై విహంగ వీక్షణం )
ఈ పుస్తకం షడ్దర్శనాలలో ఒకటైన సాంఖ్యదర్శనం గురించి స్వామి వివేకానంద వెలిబుచ్చిన అభిప్రాయాలతో కూడి ఉన్నది. సాంఖ్యమంటే ఏమిటి, అందులోని లోపాలు ఏమిటి, వేదాంతం దీనిని ఎలా సమన్వయపరుస్తుంది… ఇత్యాది ఆసక్తికర అంశాలు ఇందు చూడవచ్చును. వేదాంత అధ్యయనం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి ఈ పుస్తకం తోడ్పడుతుంది.
Sankhya Darshanam
Weight 20 g Book Author Swami Vivekananda
Pages 40
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83142-07-1