సరస్వతీ దేవి (తత్త్వము – స్తోత్రములు)
పరబ్రహ్మస్వరూపాన్ని సరస్వతీమాతగా ఉపాసిస్తే ఆ తల్లి వాక్కుకి, బుద్ధికి, విద్యకి, జ్ఞానానికి అధిష్ఠాత్రిగా నిలచి అనుగ్రహిస్తుంది. అయితే ఆ శక్తి స్వరూపాన్ని, తత్త్వాన్ని తెలుసుకునేందుకు సూక్ష్మబుద్ధి అవసరం. ఆ వివరాలను తెలియజేస్తూ ఆ దేవి స్వరూపంలోని ప్రతీకల యొక్క అంతరార్థాలను ఇందులో వివరించారు. అంతేగాక ఆ తల్లికి సంబంధించిన అనేక స్తోత్రరత్నాలు ఇందు పొందుపరచబడినాయి. విద్యార్థులకు, జ్ఞానార్థులకు ఇది ఒక చక్కని పుస్తకంగా ఉపకరించి బుద్ధిశక్తులను పెంపొందించుకునేందుకు తోడ్పడుతుంది.
Saraswati Devi Tattwamu Stotramulu
SKU: 2197
₹15.00Price
15% Discount on Min.Order Rs.500
Weight 50 g Book Author Swami Harshananda
Pages 96
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN-13 / Barcode 978-93-83972-19-7