సర్వదేవదేవీస్వరూపుడు శ్రీరామకృష్ణుడు ( పలు దేవతారూపాలలో శ్రీరామకృష్ణులు )
శ్రీరామకృష్ణుల జీవితంలో జరిగిన అనేక అద్భుత సంఘటనలు వారి శిష్యులు, భక్తులు కాంచిన అనేక దర్శనాలు శ్రీరామకృష్ణులు భగవంతుని యొక్క ప్రత్యక్ష అవతారమని ఋజువు చేస్తాయి. వేరువేరు సమయాలలో వారి శిష్యులు శ్రీరామకృష్ణుని రాముడుగా, కృష్ణుడుగా, శివుడుగా, విష్ణువుగా ఇంకా అనేక హైందవేతర ప్రవక్తలుగా కనుగొన్నారు. ఆయా సంఘటనలను వివరిస్తూ శ్రీరామకృష్ణుల అవతారరహస్యాన్ని, ఆయన ప్రపంచ మానవాళికి ఇచ్చిన సందేశాలను సంక్షిప్తంగా ఈ పుస్తకం తెలియజేస్తుంది.
Sarva Deva Devi Swarupudu Ramakrishnudu
SKU: 3622
₹15.00Price

