సస్వరవేద మంత్రాలు (విస్తృతం)
వేద ఋషులు సాక్షాత్కరించుకున్న సత్యాలే సనాతన ధర్మానికి ఆధారాలుగా నిలిచి మంత్రరూపంలో నిక్షిప్తం చేయబడ్డాయి. ఆ మంత్రాలే ఉపనిషత్తులుగా, సూక్తాలుగా, స్తుతులుగా, ముక్తికి సోపానాలుగా భాసిల్లుతున్నాయి. అక్షరమయ మంత్రాలను స్వరయుక్తమైన రాగంతో, లయబద్ధంగా పారాయణ చేసినప్పుడు అంతర్గత ఈశ్వర చైతన్యం జాగృతం అవుతుంది. ఈ బృహత్ గ్రంథం దేవనాగరి లిపి నుండి తెలుగు లిపిలోకి యథాతథంగా చేయబడింది. ఇది దేవాలయాలలోనూ, వేద విద్యాలయాల్లోనూ ఉపయుక్త పారాయణ గ్రంథంగా అలరారుతోంది. ఆస్తిక మహాశయుల ఆధ్యాత్మిక పురోగతిలో ఈ ‘సస్వరవేదమంత్రాలు’ మార్గదర్శిగా నిలిచి ఉంటుంది.
Saswara Veda Mantralu Vistrutam
Weight 510 g Book Author Swami Jnanadananda
Pages 544
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83972-91-3