సస్వర వేదమంత్రాలు ( స్వరయుక్తమైన వేదమంత్రాలు, సూక్తాలు )
మంత్రాలను స్వరయుక్తంగానే పఠించాలి. సుస్వరయుక్తంకాని మంత్రాలు మంచికంటే చెడుచేస్తాయని ఆర్యోక్తి. ఎందుకంటే సంస్కృత భాషలో ఒక పదం యొక్క అర్థం దానిని ఉచ్చరించే విధానాన్ని బట్టి మారుతుంది. ఈ ముచ్చటైన చిన్న పుస్తకములో నాలుగు ఉపనిషత్తులకు, శ్రీ రుద్రమునకు, కొన్ని సూక్తములకు స్వరయుక్తముగా మంత్రములు ఆవిష్కరించబడ్డాయి. ఇది అమూల్యమైన గ్రంథము.
Saswara Veda Mantralu (small)
SKU: 3011
₹50.00Price
Weight 120 g Book Author Compilation
Pages 176
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-85243-01-1