శతశ్లోకీ రామాయణం ( వంద శ్లోకాలలో రమణీయ రామాయణ గాథ )
రామాయణమంతా 100 శ్లోకాలలో నిక్షిప్తం చేయబడ్డ చిన్ని పుస్తకం. రామాయణంలోని బాలకాండలో నున్న వంద శ్లోకాలకు అందరికి అర్థమయ్యే విధంగా వ్యాఖ్యానం పొందుపరిచారు. పారాయణకు అవసరమైన ధ్యాన శ్లోకాలు, మంగళ శ్లోకాలతో సహా కూర్చబడ్డ పుస్తకము.
Sathasloki Ramayanam- Tathparya sahitham
SKU: 2999
₹25.00Price

