top of page

శివ మహిమ్న స్తోత్రమ్

శివస్తోత్రాలలో స్తోత్రరాజంగా విరాజిల్లేది ఈ శివమహిమ్నా స్తోత్రం. ఈ స్తోత్రమంతా ఓంకారేశ్వర దేవాలయ గోడలపై చెక్కబడివుంది. ఎందరో సాధకులకు ఈ స్తోత్రం భవసాగర తరణంగా నిలిచింది. అటువంటి మహిమోపేతమైన ఈ స్తోత్రం సాధకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో తాత్పర్యంతో సహా ఇందు వివరించబడింది. శివభక్తులకు నిత్యపారాయణకు అనువుగా ఇది ఉపకరిస్తుంది.

Shiva Mahimnah Stotram

SKU: 2606
₹8.00Price
  • Weight24 gBook Author

    Swami Dayatmananda

    Pages

    48

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83142-60-6

bottom of page