top of page

ఈ తరం వారు స్వామీజీని ఒక మహోన్నత వ్యక్తిగా తెలుసుకొనేది కేవలం వారి పుస్తకాల ద్వారానే. దివ్యాంశ సంభూతునిగా, లోకానికి ప్రకాశాన్ని ఇచ్చే ఆచార్యుడిగా, జగద్గురువుగా భాసించిన స్వామి వివేకానంద సాంగత్య భాగ్యంతో పునీతులైన ప్రాక్-పశ్చిమ శిష్యుల అనుభూతులు స్వామీజీ యొక్క వ్యక్తిత్వాన్ని తేటతెల్లం చేస్తాయి. ఈ పుస్తకాన్ని చదివిన పాఠకులకు సహితం అదే అనుభూతి కలుగుతుందని అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

Smritipathamlo Swami Vivekananda

SKU: 2996
₹120.00Price

15% Discount on Min.Order Rs.500

Quantity
  • Weight 580 g
    Book Author

    Swami Jnanadananda

    Pages

    584

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83142-99-6

bottom of page