సోదరి నివేదిత (సచిత్ర కథ)
విదేశీ వనిత అయిన మార్గరేట్ భారతీయ ‘నివేదిత’గా ఎలా పరిణామం చెందారో తెలియజేస్తుంది ఈ పుస్తకం. స్వామీజీ ఆశయాలకూ, ఆదర్శాలకూ అనుగుణంగా తనని తాను మలుచుకున్న సోదరి నివేదిత జీవితం గురించి ఈనాటి బాలబాలికలందరూ తప్పక చదివి తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉన్నది. చిత్రాలతో ఉన్న ఈ పుస్తకం పాఠశాలల్లో విద్యార్థులకు బహుమతి ప్రదానానికి ఇవ్వదగిన మంచి పుస్తకాలలో ఒకటిగా నిలుస్తుంది.
Sodari Nivedita (Sachitra Katha)
SKU: 7351
₹50.00Price

