top of page

శ్రీ అరబిందో (సచిత్ర కథ)

అచంచల ఆత్మవిశ్వాసం గల కొందరి గొప్ప వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర అంటారు స్వామి వివేకానంద. ఒక దేశభక్తుడిగా అరబిందో సలిపిన పోరాటం, ఒక సాధకునిగా ఆయన ఆరాటం, ఒక యోగాభ్యాసిగా ఆయన పాత్ర ఇందులో గోచరమవుతాయి. చిత్రాలతో కూడుకుని ఉన్న ఈ అరబిందో జీవిత చరిత్ర బాలబాలికలు తప్పక చదివేలా చేయవలసిన బాధ్యత పెద్దలదే.

Sri Aurobindo (Sachitra Katha)

SKU: 7344
₹40.00Price

15% Discount on Min.Order Rs.500

Quantity
  • Weight 80 g
    Book Author

    Dr. Prema Nandakumar

    Pages

    36

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-81-933873-4-4

bottom of page