శ్రీ గణపతి తత్త్వము, స్తోత్రములు
విఘ్నాలను తొలగించే అధిదేవతగా గణపతి ఆరాధనంతోనే ఏ కార్యక్రమం అయినా ఆరంభించబడుతుంది. అటువంటి గణపతి ఆరాధన వెనుక దాగి ఉన్న నిగూఢ తత్త్వము ఇందు కూలంకషంగా వివరించబడింది. అంతేకాక ఆధ్యాత్మిక సాధనకు ఉపకరించేందుకు అనువుగా ఎన్నో స్తోత్రాలను కూడా దీనిలో జతచేయడం జరిగింది. ప్రథమ దైవతంగా వినుతించబడే ఆ మూషికవాహనుని తత్త్వం భక్తులందరికీ ప్రయోజనకారకంగా నిలుస్తుందనడంలో సందేహం ఏముంటుంది!
Sri Ganapati Tattwamu Stotramulu
SKU: 3646
₹12.00Price
Weight 50 g Book Author Swami Harshananda
Pages 96
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-85243-64-6