top of page

శ్రీకనకధారాస్తోత్రము

బాలశంకరులు భిక్షాటన చేస్తూ ఒక బీదరాలి దారిద్య్రాన్ని తొలగించేందుకు చేసిన స్తుతియే ఈ కనకధారా స్తవము. కనకధారను వర్షింపచేసిన ఈ స్తోత్రములోని సారాంశమూ సువర్ణమయమే! ఈ స్తుతిని అర్థవంతంగా పఠించేందుకు తాత్పర్యము ప్రతి శ్లోకమునకూ ఇవ్వబడినది. శ్రీలక్ష్మి అనుగ్రహమును ప్రత్యక్షంగా ఈ కలియుగంలో నిరూపించిన కనకధారాస్తోత్రం భక్తులకు ఉపకరించే చక్కని పుస్తకం.

Sri Kanakadhara Stotram

SKU: 2453
₹10.00Price
  • Weight 22 g
    Book Author

    Ramakrishna Math Hyderabad

    Pages

    32

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN-13 / Barcode

    978-93-83142-45-3

bottom of page