top of page

శ్రీలలితాసహస్రనామ స్తోత్రము

పరబ్రహ్మస్వరూపిణిని వినుతిస్తూ, ఆ జగన్మాత యొక్క నామ, రూప, తత్త్వ వైభవాలు స్తోత్రరూపంగా బ్రహ్మాండ పురాణంలో వివరించబడినాయి. హయగ్రీవుడికి, అగస్త్యుడికి మధ్య జరిగిన ఈ సంవాద ఫలితం సాధకులకు ఒక అపురూప వరం. ఆ సహస్రనామాలు పారాయణ చేసి తరించేందుకు వీలుగా చేతిలో ఇమిడే ఈ చిన్ని పుస్తకంలో చక్కని లిపిలో ముద్రితమైనాయి. పారాయణ చేసుకునేందుకు, శుభకార్యక్రమాలలో నలుగురికి పంచేందుకు అనువైన పుస్తకం ఇది.

Sri Lalita Sahasranama Stotram (Pocket size)

SKU: 2609
₹20.00Price
Quantity
  • Weight 32 g
    Book Author

    Ramakrishna Math Hyderabad

    Pages

    88

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN-13 / Barcode

    978-93-83972-60-9

bottom of page