శ్రీమహిషాసురమర్దిని స్తోత్రమ్
ఒక చక్కని లయ విన్యాసంతో సాగే ‘అయిగిరినందిని’ స్తోత్రం పారాయణ చేసేందుకు మనస్సు ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది. అటువంటి అద్భుత స్తోత్రరత్నాన్ని తాత్పర్యసహితంగా ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఇది పారాయణ చేసేందుకు, ఆ భావాన్ని గ్రహిస్తూ ఆ శ్రీమాత ధ్యానంలో నిమగ్నమయ్యేందుకు సాధకులకు, భక్తులకు ఎంతగానో సహకరిస్తుంది.
Sri Mahishasura Mardini Stotram
SKU: 1066
₹10.00Price
Weight 18 g Book Author Swami Jnanadananda
Pages 28
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 11066