top of page

శ్రీరామకృష్ణ ఆరాత్రికము మరియు శ్రీరామనామ సంకీర్తనము

శ్రీరామకృష్ణ మఠశాఖలన్నింలోను అనునిత్యమూ సంధ్యాహారతి సమయాలలో జరిగే శ్రీరామకృష్ణ ఆరాత్రికము, ప్రతి ఏకాదశి రోజున నిర్వహించబడే రామనామ సంకీర్తన ఈ పుస్తకంలో ఇవ్వబడ్డాయి. అలాగే శ్రీరామకృష్ణ స్తోత్రము, దేవీ స్తోత్రము, శ్రీశారదాదేవి స్తోత్రము, స్వామి వివేకానంద స్తోత్రము ఇవ్వబడ్డాయి. శ్రీరామకృష్ణ సంఘ ప్రథమ సర్వాధ్యక్షులైన స్వామి బ్రహ్మానంద తమ దక్షిణదేశ పర్యటనలో రామనామ సంకీర్తన ప్రాముఖ్యాన్ని గుర్తించారు. పుస్తకం యొక్క రెండవ భాగంలో శ్రీరామనామ సంకీర్తనము, ప్రార్థన, నామ రామాయణము ఇవ్వబడ్డాయి.

Sri Ramakrishna Aratrikam & Sri Ramanama Sankirtanam

SKU: 2647
₹20.00Price

15% Discount on Min.Order Rs.500

Quantity
  • Weight40 gBook Author

    Ramakrishna Math Hyderabad

    Pages

    64

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83972-64-7

bottom of page