top of page

శ్రీరామకృష్ణ బోధామృతం

కొత్తగా ఆధ్యాత్మిక జీవితమందు ఆసక్తి, భక్తి అంకురిస్తున్న ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు ఏ గ్రంథం చదవాలంటే మొదటగా పేర్కొనవలసింది ‘శ్రీరామకృష్ణ బోధామృతం’. వేద వేదాంతాల సారం అత్యంత సరళమైన భాషలో, నిత్యజీవితంలో ఎదురయ్యే ఘటనలతో పోల్చి చెప్పడం ఈ బోధల్లో కనిపిస్తూ పాఠకుల హృదయాన్ని ఆకట్టుకొంటుంది. దైవాన్ని ముఖాముఖి సందర్శించి, దేవునితో సంభాషించి, దైవసాగరంలో ఓలలాడినందున శ్రీరామకృష్ణుల వాక్యాలు మనకు అఖండ ప్రమాణపూరితాలు. వాటిని చదివేటప్పుడు పాఠకుడికి అనివార్యమైన చిత్తసంస్కారం కలుగుతూ ఉంటుందనే గాంధీ మహాత్ముని మాటలు నిర్వివాదాంశ సత్యాలు, అనుభవైక వేద్యాలు. అతి నిగూఢమైన ఆధ్యాత్మిక సత్యాలను అత్యంత తేటతెల్లంగా విశదీకరించడమే ఈ ‘శ్రీరామకృష్ణ బోధామృత’ విశిష్టత. ఇది తప్పనిసరిగా ప్రతీ ఇంటిలో ఉండవలసిన వాఙ్మయం.

Sri Ramakrishna Bodhamrutam

SKU: 2699
₹50.00Price

15% Discount on Min.Order Rs.500

Quantity
  • Weight 320 g
    Book Author

    Swami Chirantanananda

    Pages

    472

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83142-69-9

bottom of page