శ్రీరామకృష్ణుల మహత్వము, ఉపదేశాలను వర్ణించే అద్భుత శ్లోకసముచ్చయము – తాత్పర్య సహితం
సాధారణ మానవ సంబంధాలకు అతీతంగా సంసారంనుండి తరించేందుకు భక్తులు పడే ఆరాటం, తపన ఈ పుస్తకంలోని ప్రధానాంశంగా రూపుదిద్దుకొంది. శ్రీరామకృష్ణుల ఉపదేశాలు, ముఖ్యంగా సర్వమతసారం ఒక్కటేనని ఆయన ఋజువుచేసిన తీరు, రాజీపడని విధంగా పరిత్యాగపు ఆదర్శాన్ని ఆయన ఆచరించి చూపిన విధానం ఈ రచనలో సమర్థవంతంగా వివరించారు. అత్యద్భుత కవితా ధోరణితో భక్తి రసాత్మకంగా కూర్చబడిన ఈ పుస్తకం శ్రీరామకృష్ణుల భక్తులందరినీ అలరిస్తుందనడంలో సందేహం లేదు.
Sri Ramakrishna Karnamrutam
SKU: 2968
₹25.00Price
Weight90 gBook Author
Ottur Bala Bhatta
Pages
128
Binding
Paper Back
Publisher
Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode
978-93-83972-96-8