స్ఫూర్తిదాయకములైన చిన్న పిల్లల కథలు
శ్రీరామకృష్ణులు తన బోధనలన్నింటిని చిన్నచిన్న కథలలో హాస్యాన్ని మేళవించి చెప్పేవారు. దీనివలన క్లిష్టమైన ఆధ్యాత్మిక విషయాలు సులభంగా అర్థం కావడమేకాక, మనస్సుకు గట్టిగా హత్తుకొంటాయి. భగవంతునిపై విశ్వాసము, నిజమైన భక్తి యొక్క అర్థము, అహంకారము వలన కలిగే కష్టాలు, ఆత్మవిశ్వాసం యొక్క ఆవశ్యకత లాంటి విషయాలపై ఈ పుస్తకంలో 12 కథలు ఉన్నాయి. ఇవి చిన్న పిల్లలకు చాలా స్ఫూర్తిదాయకాలు.
Sri Ramakrishna Paramahamsa Cheppina Kathalu
SKU: 2538
₹30.00Price
Weight 62 g Book Author Ramakrishna Math Hyderabad
Pages 48
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83142-53-8