శ్రీరామకృష్ణ ఉవాచ
అవతారవరిష్ఠులైన శ్రీరామకృష్ణులను గురించి సంక్షిప్తంగా ఇందులో ముందుగా తెలియజేసారు. వేదాంత తత్త్వమనే దధిని మధించి, తత్ప్రసాదితంగా లభించిన వెన్నను సరళభాషలో, తేటతెల్లని ఉపమానాలతో తన వద్దకు వచ్చిన భక్తులందరికీ అందజేసిన మహనీయులు శ్రీరామకృష్ణులు. సాధకులలో కలిగే సాధారణ సందేహాలకు ఆయన ఇచ్చిన సమాధానాలు కూడా ఈ పుస్తకంలో పొందుపరచబడినాయి. భక్తులైనవారు తప్పక నిత్యమూ అధ్యయనం చేయవలసిన పుస్తకం ఇది.
Sri Ramakrishna Uvacha
SKU: 7064
₹5.00Price
Weight24 gBook Author
Sri Ramakrishna
Pages
96
Binding
Paperback
Publisher
Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode
978-93-86857-06-4