top of page

శ్రీ స్వామి వివేకానంద జీవిత చరిత్ర

స్వామి వివేకానంద సమగ్ర చరిత్ర రెండు సంపుటాలు చదవలేనివారికి ఈ పుస్తకం ఉపయుక్తంగా ఉంటుంది. కొన్ని దశాబ్దాల క్రితం ఆంధ్ర, అన్నామలై, మద్రాసు విశ్వవిద్యాలయముల వారు ఈ గ్రంథమును విద్యార్థులకు పాఠ్యగ్రంథముగా చేసారు. ఈ గ్రంథాన్ని చదివిన ఎందరో యువతీ యువకులు స్వామి వివేకానంద వ్యక్తిత్వం పట్ల, బోధనల పట్ల ఆకర్షితులై ఉన్నత శీలనిర్మాణమును పెంపొందించుకున్నారు. స్వామీజీపై పెద్దపెద్ద గ్రంథములు చదువుటకు తీరికలేనివారు ఈ సంగ్రహ చరిత్రను చదివితే తప్పనిసరిగా స్ఫూర్తిని, లబ్ధిని పొందగలరు.

Sri Vivekananda Jeevita Charitra

SKU: 2323
₹50.00Price
  • Weight 240 g
    Book Author

    Swami Chirantanananda

    Pages

    368

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83142-32-3

bottom of page