top of page

శ్రీమత్భగవద్గీతా సందేశం

భగవద్గీత ఈ భువిపై ఆవిర్భవించిన నాటినుండి ఇప్పటివరకు ఎన్నో వ్యాఖ్యానాలు వెలువడ్డాయి, వెలువడుతున్నాయి. ఆధునిక కాలానికి అన్వయించేలా, శాస్త్రీయ దృక్కోణంలో, అనుష్ఠాన యోగ్యంగా వ్యాఖ్యానింపబడటం ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత. సాధారణంగా గీత అంటే వృద్ధులకు, పదవీ విరమణ చేసిన వారికి ఉద్దేశింపబడినదనే విశ్వాసం ఉంది. కాని ఈ గ్రంథం చదివిన వారికి గీత అన్ని రంగాలలో పని చేస్తున్నవారికి ఉద్దేశింపబడినదని స్పష్టమౌతుంది. గీతపై సాంప్రదాయక వ్యాఖ్యాలను చదవడానికి ఇష్టపడని యువతకు ఈ గ్రంథం ఎంతో ఆసక్తికరంగాను, మూర్తిమత్వ నిర్మాణానికి దోహదకరంగాను ఉంటుంది. పవిత్ర గ్రంథమైన భగవద్గీతను కేవలం పూజించడం కాదు, అందులో ఉన్న సత్యాలను సమాజంలో అందరూ నిజజీవితాల్లో ఆచరించి వ్యక్తిగతంగాను, సమాజంలోనూ సుఖశాంతులు పరిఢవిల్లజేయాలని స్వామి రంగనాథానందజీ ఈ పుటలలో మనకు పదేపదే తెలుపుతారు.

Srimadbhagavadgita Sandesham

SKU: 2746
₹180.00Price
  • Weight 620 g
    Book Author

    Swami Ranganathananda

    Pages

    668

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN-13 / Barcode

    978-93-83972-74-6

bottom of page