సుందరకాండము ( తాత్పర్య సహితం )
సుందరకాండ పారాయణం క్లిష్టపరిస్థితుల నుండి ఉపశమనానికి, ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణకు, జీవితం ప్రగతిపథంలో సాగడానికి దోహదపడుతుందని మన విశ్వాసం. సుందరకాండ శ్లోకాలలోని వాల్మీకి మహర్షి సాహితీ కవితా వైదగ్ధ్యం వీనుల విందు చేస్తే, ఈ పుస్తకంలోని తాత్పర్య కథనం కళ్ళకు కట్టినట్లుగా సాగి కనువిందు చేస్తుంది. హనుమంతుని ఈ వీరోచిత గాథ బాలబాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని పాదుగొల్పుతుంది. భయాన్ని పారద్రోలి ధైర్యాన్ని పెంపొందిస్తుంది. విజయ సాధనకు అవసరమైన తర్కయుతమైన వ్యూహాత్మక ఆలోచనా విధానం, సమయస్ఫూర్తి మొదలైన శుభలక్షణాలను కలుగచేస్తుంది.
Sundarakandamu
Weight 780 g Book Author Swami Jnanadananda
Pages 714
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83972-68-5