స్వామి వివేకానంద జీవితం – మహత్కార్యం ( స్వామి వివేకానంద జీవిత విశేషాలు, ప్రపంచ మానవాళికి స్వామీజీ అందించిన ప్రేరణలు )
స్వామి వివేకానంద జీవిత చరిత్రను సంక్షిప్తంగా వర్ణించిన ఈ పుస్తకంలో రెండు భాగాలు ఉన్నాయి. మొదటిభాగం స్వామీజీ జీవిత చరిత్రను సమీక్షిస్తే, రెండవ భాగంలో స్వామీజీ చేసిన మహత్కార్యాలను పేర్కొన్నారు. స్వామీజీ బాల్యంలోని విశేషాలు, శ్రీరామకృష్ణులతో స్వామీజీ యొక్క సమాగమం మరియు వారిరువురి అనుబంధం, శ్రీరామకృష్ణ సంఘ స్థాపన, పాశ్చాత్య దేశాలలో స్వామీజీ చేసిన యాత్రల వివరాలు, భారతదేశంలో స్వామీజీ ఒనరించిన మహత్కార్యాలు ఇవ్వబడ్డాయి.
Swami Vivekananda Jeevitam Mahatkaryam
SKU: 2784
₹20.00Price

