స్వామి వివేకానంద మాతృభక్తి
భారతమాత ఎడల స్వామి వివేకానందునికి గల ప్రేమ ఎల్లలు లేనిదనేది నిర్వివాదాంశం. అయితే మాతృదేశంపై అంతటి మహోన్నత ప్రేమను కనబరిచే వ్యక్తి తనకు జన్మనిచ్చిన మాతృమూర్తిని ఏ విధంగా ఆదరించారు అనే కుతూహలానికి సమాధానమే ఈ పుస్తకం. ఒక మహాప్రవక్తకు తల్లి కాగలిగిన ఆ పవిత్రమూర్తి చేసుకున్న పూర్వపుణ్యఫలం ఏ స్థాయిలో ఉండి ఉంటుందో ఇందులో ప్రస్తావించడం జరిగింది. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అని శ్రీరాముడు లక్ష్మణునితో పలికిన నాటి మాటలకు నేటి కాలంలో అంతటి విలువను ఆచరణలో ఏ విధంగా స్వామీజీ చూపించారో ఇందు స్పష్టంగా కానవస్తుంది.
Swami Vivekananda Matru Bhakti
SKU: 2654
₹10.00Price
Weight 40 g Book Author Swami Tathagatananda
Pages 72
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83972-65-4