top of page

స్వామి వివేకానంద స్ఫూర్తి… రోజుకో సూక్తి ( ప్రతి పేజీలోను నెల, తేదీ సూచిస్తూ వివేకానందుని ఉపదేశాలు )

ఆధునికతవైపు పరుగులు పెడుతున్న నేటి యువతరానికి స్వామి వివేకానంద ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన సందేశాలు. భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలను తెలుసుకొని, ప్రతికూల ప్రాబల్యాలకు లోనుకాకుండా శక్తిని, ఉత్సాహాన్ని, దేశభక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సందేశాలు, సూక్తులు ఈ పుస్తకంలో ఎన్నో ఉన్నాయి. స్వామి వివేకానంద విశాలమైన, ఉదారమైన ఆలోచనలు మన జీవితాలకు ప్రేరణ ఇచ్చి, ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను చూపుతాయి.

Swami Vivekananda Sphoorti Rojuko Sukti

SKU: 0994
₹60.00Price
  • Weight 250 g
    Book Author

    Swami Vivekananda

    Pages

    388

    Binding

    Hardbound

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-81-922209-9-4

bottom of page