top of page

తైత్తిరీయోపనిషత్తు ( ఆదర్శప్రాయ జీవితం గడపండి )

కృష్ణ యజుర్వేదములోని తైత్తిరీయ ఆరణ్యకం యొక్క 7, 8, 9 భాగాలే తైత్తిరీయోపనిషత్తు. వైశంపాయన మహర్షి శిష్యులు తిత్తిరి పక్షుల రూపంలో ఈ ఉపనిషత్ మంత్రాలను స్వీకరించడం వలన ఈ ఉపనిషత్తుకి ఆ పేరు వచ్చింది. ఉపదేశరూపంగా ఉన్న ఈ ఉపనిషత్తు అవగాహనతో జీవితాన్ని ఏ విధంగా సుసంపన్నం చేసుకోగలమో సమగ్రంగా బోధిస్తుంది. ప్రార్థన చేసే పద్ధతులను, చిత్త ఏకాగ్రత ఏ విధంగా సాధించుకోవాలో బోధించే ఈ ఉపనిషత్తు దేహంలో ప్రాణశక్తి ఎన్ని విధాలుగా పనిచేస్తుందో కూడా వివరిస్తుంది. మనని మనం ఆదర్శప్రాయంగా రూపొందించుకునేందుకు ఈ ఉపనిషత్తు రత్నాలవంటి పన్నెండు నియతులను తెలియజేస్తుంది. ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు, సాధనాశీలురకు ఈ ఉపనిషత్తు చక్కని మార్గదర్శకత్వాన్ని చేస్తుంది.

Taitareyopanishattu

SKU: 2101
₹50.00Price
  • Weight 150 g
    Book Author

    Swami Jnanadananda

    Pages

    144

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-83142-10-1

bottom of page