విజయానికి మార్గం
పోటీ ప్రపంచపు ఉరకలలో మునిగిపోతున్న యువతకు వివేకానందుడు అందించిన ఈ సందేశం కొత్త ఊపిరిని అందజేస్తుంది. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించే ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని కలుగజేస్తుంది. జీవనయానంలో కలిగే సందిగ్ధాలనుండి బయటపడగలిగే మార్గాన్ని ప్రబోధిస్తుంది. స్వామి వివేకానందుడు అందించిన సందేశాత్మక ప్రబోధాలలో ఒకటిగా ఈ ‘విజయానికి మార్గం’ నిలుస్తుంది.
Vijayaniki Margamu
SKU: 2883
₹5.00Price
Weight 48 g Book Author Swami Vivekananda
Pages 96
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83972-88-3