వివేకానంద జీవితం, సందేశం – ఒక అవలోకనం ( వర్ణ చిత్రాలలో స్వామీజీ జీవిత ఘట్టాలు – విశేష సందేశాలు )
స్వామి వివేకానంద జీవిత యాత్రలో జననం దగ్గరనుంచి శరీరాన్ని త్యజించేంత వరకూ జరిగిన ఘటనలలో ముఖ్యమైన వాటిని పేర్కొంటూ అవి మన జీవితాలకు ఇచ్చే సందేశాలను పొందుపరచడం జరిగింది. ప్రతిపేజీలో క్లుప్తంగా స్వామీజీ జీవితంలోని ఒక ఘటన, అది మనకు ఇచ్చే సందేశం పొందుపరచడం వలన చదువరులకు తేలికగా అర్థంచేసుకొని వాటిని ఆచరించేందుకు వీలుగా ఉంటుంది. పేజీకి రెండవవైపున తగిన వర్ణచిత్రాలు ఇవ్వడం జరిగింది.
Vivekananda Jeevitam Sandesham Oka Avalokanam
SKU: 2507
₹20.00Price
Weight 60 g Book Author Swami Srikantananda
Pages 64
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-93-83142-50-7