వ్యక్తిత్వవికాసం ( వ్యక్తిత్వ వికాసంపై స్వామి వివేకానంద అమూల్య అభిప్రాయాల సమాహారం )
వ్యక్తిత్వ వికాసం, అందుకు దోహదం చేసే విభిన్న అంశాలు ఈ పుస్తకంలో ఇవ్వబడ్డాయి. స్వామి వివేకానంద సాహిత్య సర్వస్వం “లేవండి! మేల్కొనండి!” పది సంపుటాలలో వెలిబుచ్చిన భావనలను, అభిప్రాయాలను క్రోడీకరించి 26 విభిన్న అంశాల రూపంలో ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ప్రతీ అంశము 2 నుంచి 4 పేజీలలో క్లుప్తంగా ఇవ్వడం వలన చదువరులకు ఆసక్తి దాయకంగా ఉండటమేకాక వ్యక్తిత్వ వికాసంపై స్పష్టమైన అవగాహనను కలిగిస్తుంది.
Vyaktitva Vikasam
SKU: 0901
₹30.00Price
Weight 60 g Book Author Swami Vivekananda
Pages 144
Binding Paperback
Publisher Ramakrishna Math, Hyderabad
ISBN / Barcode 978-81-922209-0-1