top of page

యువ శక్తి ( యువతలో శక్తి ఉద్దీపన – మార్గదర్శకాలు )

యువతను తప్పుదోవ పట్టించి మనస్సును కలుషితం చేసేవి ఏమిటి? పంచేంద్రియాలతో మనం చేసే ప్రతీ పని సంస్కార రూపంలో మన మనస్సులో పేరుకుపోతుందని, ఈ సంస్కారాల పరిశుద్ధతను, పవిత్రతను బట్టి వ్యక్తి సౌశీల్యం ఆధారపడి ఉంటుందని తెలియజేసి ఈనాటి యువతకు చక్కని మార్గనిర్దేశం చేసే పుస్తకం.

Yuva Shakti

SKU: 2989
₹30.00Price
Quantity
bottom of page