యువజాగృతి ( యువతను చైతన్యపరచే వ్యాస పరంపర )
ఈనాటి యువతరం చైతన్యవంతులు కావడానికి, స్వామి వివేకానంద రచనలను స్వామీజీ భావజాలాన్ని తెలుసుకోవలసిన ఆవశ్యకత గురించి ఈ పుస్తకం నొక్కి చెబుతుంది. అంతర్గతంగా యువతలో ఉన్న అనంతమైన శక్తిని గురించి యువత తమ జీవితాలలో పోషించవలసిన వేర్వేరు పాత్రల గురించి, వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు కావలసిన సూత్రాల గురించీ చెప్పబడింది. నవతరం ప్రవృత్తుల గురించి విశదీకరిస్తూ, ఆత్మవిశ్వాసం, సహనం, అంతశ్చేతనలాంటి విషయాలు ప్రస్తుతించబడ్డాయి. చివరగా ఉపనిషత్తులు, భగవద్గీత పఠనం యొక్క ఆవశ్యకతలను విశదీకరించారు.
Yuvajagruti
SKU: 3943
₹20.00Price
Weight60 gBook Author
Swami Bodhamayananda
Pages
88
Binding
Paperback
Publisher
Ramakrishna Math, Hyderabad
ISBN-13 / Barcode
978-93-85243-94-3