యువనాయక వివేకానంద
యువతరానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమైన స్వామి వివేకానందుని సంక్షిప్త జీవిత చరిత్రతో పాటుగా అమూల్యమైన ఆణిముత్యాల వంటి వివేకానందుని సందేశాలు కూడా ఈ చిన్న పుస్తకంలో పొందుపరచబడినాయి. ఆత్మవిశ్వాసం, బలం-నిర్భయత్వం, పనిచెయ్యడంలో రహస్యం వంటి ఆసక్తికర అంశాలతో కూడి వున్న ఈ పుస్తకం యువతరం తప్పక చదవవలసినదే.
Yuvanayaka Vivekananda
SKU: 2460
₹25.00Price

